శరణంబనివచ్చినభీ
కరశత్రునినయినబ్రీతి గావగవలయున్
గరుణాపరులతెఱింగిది
యిరువుగసరిగావుదీని కేధర్మంబుల్
ముందరి పద్యం     తరువాతి పద్యం