తనయుండుదల్లిదండ్రులు
పనిచినపనిసేయడేని పలుకెదలోజే
కొనడేని వాడుతనయుం
డనబడునే పితృధనమునకర్హుండగునే
ముందరి పద్యం     తరువాతి పద్యం