తల్లివ్రేగుసువ్వె ధరణికంటెను
నాకసంబుకంటె బొడవుజనకుదరయ
గాడ్పుకంటె మనసు గడుశీఘ్రగతితృణో
త్కరముకంటేజింత కరముదఱచు
ముందరి పద్యం     తరువాతి పద్యం