జననీకులవృద్ధుల
దనయులగురువిప్రసాధు దారాదులనే
జనుడు ఘనుడయ్యుబ్రోవక
వనరును జీవన్మృతుండు వాడుధరిత్రిన్
ముందరి పద్యం     తరువాతి పద్యం