కార్యగతులతెఱగు కలరూపుసెప్పిన
నధికమతులుదాని నాదరింతు
రల్పభాగ్యబుద్ధు లగువారలకునది
విరసకారణంబు విషమువోలె
ముందరి పద్యం     తరువాతి పద్యం