కొంచెపునరుసంగతిచే
నంచితముగ గీడువచ్చునదియెట్లన్నన్
గించిత్తునల్లిగఱచిన
మంచమునకు బెట్లువచ్చు మహిలోసుమతీ
ముందరి పద్యం     తరువాతి పద్యం