తస్కరులు భూమిపతులు విత్తములుబలిమి
బొదివికొనిపోవ జూచుచుండుదురుగాని
యీగలిగియేరికిని దగనిడగలేని
కష్టలోభులకేల సద్గతులుగలుగు
ముందరి పద్యం     తరువాతి పద్యం