కూడినద్రవ్యముపాత్రుల
కాడంబరవృత్తినొసగ నదివృథయెయగున్
బూడిదలోహోమమువలె
బాడింటికినిడినదీప పంక్తియుబోలెన్
ముందరి పద్యం     తరువాతి పద్యం