దయబోలవధ్వరంబులు
దయబోలవు సకలభూమి దానచయంబుల్
దయబోలవు జపతపములు
దయతలపోయంగశిష్ట తరధర్మమిలన్
ముందరి పద్యం     తరువాతి పద్యం