ఓడలుబండ్లునువచ్చును
ఓడలునాబండ్లమీద నొప్పుగవచ్చున్
ఓడలుబండ్లునువలెనే
వాడంబడుగలిమిలేమి వసుధను సుమతీ
ముందరి పద్యం     తరువాతి పద్యం