ఉత్తమగుణములునీచున
కెత్తరగునగలుగునేర్చు నెయ్యెడలందా
నెత్తెచ్చికరగిపోసిన
నిత్తడిబంగారమగునె యిలలోసుమతీ
ముందరి పద్యం     తరువాతి పద్యం