శత్రుడు చదువని పుత్రుడు
శత్రుడు రుణకారియైన జనకుడుమిగులన్
శత్రువు రూపసి యగుసతి
శత్రువు దుశ్చరితయైన జననితలంపన్
ముందరి పద్యం
తరువాతి పద్యం