తనయొడలింగలనెత్తురు
ధనహీనుని విడిచిపోవు దారాదిసుహృ
జ్జనములు విడుచుటయరుదే
మనుపీనుగునిర్ధనుండు మదిబరికింపన్
ముందరి పద్యం     తరువాతి పద్యం