ఏనరునకువిత్తముగల
దానరుడెకులీనుడధికు డార్యుండతడే
ధీనిధి ధన్యుడు నేర్పరి
నానాగుణగణము కాంచ నమ్ముననిలుచున్
ముందరి పద్యం     తరువాతి పద్యం