శ్రీమంతుడె కులవంతుడు
శ్రీమంతుడెసుభగరూప జితకంతుండౌ
శ్రీమంతుడె గుణవంతుడు
శ్రీమంతుడె సిద్ధశేము షీమంతుడిలన్
ముందరి పద్యం
తరువాతి పద్యం