తనవంకచుట్టములకం
టెను బెనిమిటివంకవారి నెనరగుచందం
బునజూచునెలత గొనముల
గనిగాదె తలంచిచూడ గానెయ్యెడల
ముందరి పద్యం     తరువాతి పద్యం