అంతరంగమందు నపరాధములుచేసి
మంచివానివలెనె మనుజుడుండు
నితరులెఱుగకున్న నీశ్వరుడెఱుగడా
విశ్వదాభిరామ వినురవేమ
ముందరి పద్యం
తరువాతి పద్యం