శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన "భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు కొన్ని ఇక్కడ చూడవచ్చు |
జిలుగు వాచ్యభిన్నమై మఱియొక సూచ్యమైన వస్తు వుండు మహాకవి వాక్యములను; వెలికి కనిపించు నవయమ్ములకు కట్టు వడని వనితల జిలుగు లావణ్య మట్లు - అలంకారికం - ధ్వన్యాలోకం |