శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన "భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు కొన్ని ఇక్కడ చూడవచ్చు |
కాని..... తోడివారు రమ్మన్నారు, తోనె తాను పోదమని నిద్ర లేచెను. పోయి తీరవలె నటన్న కోర్కెయు గూడ గలదు - కాని, యికను, పథికుడు తట పటాయించుచుండె. -- (ధ్వన్యాలోకంలో ఉదాహృతం) - లౌకికం - ముక్తకం |