శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


చెవుడా

అంత గట్టిగా దేవుని
ఆహ్వానింతు వదేటికి?
ఆయన కేం చెవుదా మరి?
ఆలకింపలేడా హరి?

-- హిందీ - కబీర్