శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


ధర్మమా!

ఈ కవాటమ్ము
నెవరొ బంధించినారు?
నిలువ లేకుంటి
నడుగులు తలకుచుండె?
ఊబిలో కూరుకొని
పోవుచుంటి నేమొ?
ఓసి ధర్మమ!
నాకు చేయూత నిమ్ము

-- గుజరాతీ - నర్మదలాల్