శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


అర్థంలేని.....

అర్థహీనమైన యట్టి
కీర్తన యేల?
వ్యర్థమగును సుమ్ము వట్టిపాట;
గార్దభమ్ము గట్టిగా
నోండ్రపెట్టిన
అందులోను గూడ
నర్థముండు

-- కన్నడం - సర్వజ్ఞుడు