శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


వట్టి ఎత్తు

సాధువునని, గగనమెత్తు
సాగి, కజ్జురంపుజెట్టు
సరణి నిలిచియున్నందున
నొరుగునదేమీ?
పక్షులకా నీడలేదు;
ఫలములన్న నందబోవు
వట్టి యెత్తుతో నేమిటి
వచ్చును మనకూ!

-- హిందీ - కబీర్