శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


పొగరు

ముత్తెముల సరాల
మురువులు దాల్చిన
సవతులందు,
తానె జాణ ననుచు
కురుల నెమలి పురిని
దురిమి, ఆ చెంచెత
గరువ ముట్టిపడగ
దిరుగుచుండె

-- ప్రాకృతం - సత్తసయీ