శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


కాటుకబరిణ

తరుణ తర
శశిమండలాత్యరుణ రుచులు
గొడగు లెదగ్రుచ్చి
నడి నెత్తి కొనిన
సాంద్ర తిమర పటలంబు
వొలు పారె
దీప దీప్తి పరివృతంబైన
కజ్జల పాత్ర వోలె

-- తెలుగు - నన్నెచోడుడు