శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


అవమానం

సమయ మెఱిగి వచ్చు
రమణి ముద్దులగుమ్మ,
వార్చినట్టి
జొన్న వంటకమ్ము,
మేలి గేదె పెరుగు
మీగడ దొరికిన
బసువురాలి
నడుగువా డెవండు?

-- కన్నడం - సర్వజ్ఞమూర్తి