శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


తప్పంటే?

తప్పంటే ఏదో నీకు
తప్పక తెలియాలా మరి?
అయితే విను సావధాన
మైన మనసుతో మనిషీ
పనికివచ్చు దాని నవల
పారవేయుటే తప్పూ
పనికిరాని దానికొరకు
ప్రాకులాటయే తప్పూ

-- తమిళం - కురళ్