శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


భూతదయ

నరుడు నూరేండ్లు బ్రదికి
ప్రాణమ్ము విడుచుదనుక
దేవతలకు బలిదాన
మిచ్చునంత కంటెను.
కరుణతో చెంతజేర్చి
ఒక్క జీవిని బ్రదికింప
నొందు సుఖము

-- పాళీ - ధమ్మపదం