శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


కూటికై కోటివేషాలు

జడలు బెంచు,
గుండు సవరించు
వెండ్రుకల్ కత్తిరించు,
జడుడు, కావిగట్టు;
కనియు కాంచలేడు.
కడుపు కక్కుర్తికే
వేయి వేషములను
వేయుచుండు

-- సంస్కృతం - శంకరాచార్య