శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


మురళి

తామర తూళ్ళను చేత బట్టుకొని
తాళ రాగముల సమన్వయంతో
తన్వంగులు నృత్యము చేస్తుంటే
తాండవ కృష్ణుని
మురళి మ్రోసినది

-- గుజరాతీ - నతర్షి