శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


రాలినతార

వెలుగు దక్కి,
వెంట్రుకలు చిక్కువడి
దుమ్ము వట్టియున్న సీత
వనరుచుండె
పూర్వ సుకృత మెల్ల
పొలివోవ నేలపై
రాలి పడిన తారవోలెనపుడు

-- సంస్కృతం - వాల్మీకి