శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


ఇంతి

ఇంతియున్ననె యిహము
ఇంతియున్ననె పరము
ఇంతియున్నప్పుడే
ఎల్ల భాగ్యమ్ము
లింతి నొల్లనివార
లెక్కడున్నారులే
ఇంతియే సర్వమని
యెంచె సర్వజ్ఞుండు

--కన్నడం - సర్వజ్ఞమూర్తి