శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


మోతాదు

తలచినప్పుడెల్ల
పొలయల్క జూపుట
తగదు సుమ్మి,
కొంత తాల్మివలయు
అలుక వుప్పు వంటి
దది యెక్కువైనచో
వంత యెల్ల పాడువడదె చెలియ?

-- తమిళం - కురళ్