శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


కనులు

ఒక్క చూపులోనె
ఉన్నదంతయు
జూడ గల్గునపుడె వాని
కన్నులనుట.
కాకయున్న, నంగకములలో
తలమాని కమ్ములంచు
వాని గణన యెట్లు?

-- తమిళం -కురళ్