శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


దారితప్పి....

పరిమళోన్మత్తమై
వనవీథి కస్తూరి
హరిణమ్మువోలె నే
పరువులిడుచున్నాను____
మధుమాసరాత్రి యిది
మలయానిలము వీచు
మార్గమ్ముదప్పి నే
మాట్టాడుచున్నాను___

ఆశించినది చిక్క
కరుగుచుండె
చిక్కినదాని నా
శించలేకుంటి

-- బెంగాలీ - టాగూర్