శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


నీతి

ఆకొన్న కూడె యమృతము,
తాకొంకక నిచ్చువాడె దాత,
ధరిత్రిన్ సొకోర్చువాడె
మనుజుడు,
తేకువ గలవాడె
వంశ తిలకుడు సుమతీ__

-- తెలుగు - బద్దెన