శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


గృహిణి

మగువ యొరులకు నెప్పుడు
మంచి సేయు,
తన్వి స్వర్గలోకమునకు
దారి జూపు,
ఉవిద సర్వకార్యముల
చేయూతనిచ్చు,
మెలత మునులకు మాత్రమె
మృత్యువగును.

-- కన్నడం - సర్వజ్ఞుడు