శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


సరసత

శాస్త్రములను చదివి
శాస్త్రి కావచ్చు,
కొరాను చదివి
మౌల్వి కానువచ్చు,
కాని, వలపు బలుపు
కానని వానికి
హృదయమెట్లు
రససమృద్ధి గనును?

-- హిందీ - రసఖాని