శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


కామి

చదువు లేమి వలన
సజ్జనులగు వారి
చెలిమి లేమి వలన
చెంగలించు
నింద్రియముల
నిగ్రహించెడు నేరుపు
లేమి వలన
మనిషి,కామి యగును

-- సంస్కృతం -కావ్యాదర్శం