శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


కార్యాపరితత్రత

ఊపి రుబికి మనుషులెల్ల
నొక్కుమ్మడి నడుంకట్టి
భద్రమ్ముల జూడదలచి
పనులకు దొరకొనిరీ___
మిలమిలలాడే మానవ
లలనవోలు నుషోదేవి
వెంటనంటి ఆదిత్యుడు
వెడలుచుండెనూ____

-- వైదికం - ఋగ్వేదం