శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


ఒరులకే

విద్యయున్నను, లేకున్న
విఱ్ఱవీగి
తనకు మించినవాడు
లేడని తలంచు నతడు,
దివ్వియ చేగొన్న
అంధు డగును;
కాంతి యొరులకు
తన కంధకార మొకటె

-- పాళీ - ధమ్మపదం