శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


అనురాగం

అగమ్య మైనది,
అనుపమ మైనది
అమిత మైన దా
అనురాగాంబుధి,
దాని దాపులకు
దఱిసిన వా, డిక
ద్వంద్వ దుఃఖ జల
ధానము జేరడు

- హిందీ - రసభాలి