శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


తపస్సు

అల నయోధ్యపురీ
కల భాషిణుల మోము,
చెలువమ్ము నందుకొన
జలజమ్ము లెల్లన్,
కొలను నడుమను నీట
మొలబంటిగా నిలిచి
కలకాలముగ దపము
సలువున ట్లుండెన్

-లౌకికం - అమృతానందయోగి