శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


ప్రేమపరాకాష్ఠ

జగతి సర్వవస్తు
సంచయమ్మున కంటె
తనువు మీద మనకు
తగని మమత.
తనువు, ధనము
ప్రాణమున కంటె
ప్రేమయె యెక్కువైన దని
వచింతు నేను

-- హిందీ - రసఖాని