శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


మనసులో...

ఆమె నీకయి
కృశియించెనని తలంచి,
'ఏల చిక్కితివంచూ
ప్రశ్నింతు వేల?
'సహజమే నాకు
వేసవి సన్నవడుటా'
అని జవా బిచ్చు
నా సుందరాంగి సఖుడ!

-- ప్రాకృతం - సత్తసయీ