శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


నిగ్రహం

ఎంత కలత పడిన నేమి?
ధీరుల చిత్త మెంతొ
నిర్మలముగ నెసగుచుండు
గాలివాన యెంతగా
చెలరేగిన
జలధి బురదరేగి
మలిన మగునె?

-- సంస్కృతం - భారవి