శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


అద్భుతం

కలయో! వైష్ణవ మాయయో!
ఇతర సంకల్పార్థమో!
సత్యమో!
తలపన్నేరక యున్నదానను;
యశోదాదేవి గానో!
పరస్థలమో!
బాలకుడెంత
ఈతని ముఖస్థభై
యజాండంబు ప్ర
జ్వలనం బందగ
నేమి హేతువో
మహాశ్చర్యంబు చింతింపగన్

-- తెలుగు - పోతన