శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


ఎవరు ?

కామినీ కాంచనమ్ముల,
క్రమ ఫల భరావనత
పాదపముల
గన్నార గాంచి
మనసునం దాసపడనట్టి
మాన్యు లెవరు ?
అంచు సర్వజ్ఞమూర్తి
ప్రశ్నించినాడు..

-- కన్నడం - సర్వజ్ఞ