శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


పైకి......

రెక్కలు లేకుంటే మరి
ఎక్కడి కెగురవు పక్షులు;
రెక్కలు లేకున్నా మీ
రెక్కడికైనా ఎగిరే
ఒక్క ఉపాయం చెబుతా;
చుక్కలలో కెగురవచ్చు
చిక్కని తలపులతోనే
తక్కిన వెందుకు పాపా!

-- గుజరాతీ - గాంధీజీ