శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


స్వచ్ఛ ప్రేమ

మిత్రులందు,
నిజ కళత్రమందును,
బంధు పుత్రులందు
ప్రేమ పుట్టివచ్చు
సహజమద్ది
కాని స్వచ్ఛమౌ ప్రేమకు
చుట్టపక్కములను
చూపులేదు

-- హిందీ - రసభాని